RGV Exclusive | "I Don't Care Even My Fans" - Ram Gopal Varma

Filmibeat Telugu 2020-12-10

Views 760

Ram gopal varma response on movies made on him during lockdown. RGV Says he doesn't want to change for anybody not even for his fans.
#RGV
#Coronavirus
#Tollywood
#RamgopalVarma


కరోనా సమయంలో అందరు దర్శకులు ఇంటికే పరిమితమైతే వివాదస్పద డైరెక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మ మాత్రం వరుస సినిమాలకు బీజీ అయిపోయాడు. లాక్‌డౌన్‌లో సైతం సినిమాలు తీసి ‘పే అండ్‌ వ్యూ’ (ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించి సినిమా చూసే విధానం) పద్ధతిలో విడుదల చేసి ఔరా అనిపించాడు.

Share This Video


Download

  
Report form