Sachin Tendulkar Picks Three Best Of His Innings

Oneindia Telugu 2020-12-11

Views 218

Sachin Tendulkar, who owns almost every batting record that there is, there are three knocks in particular he ‘enjoys watching’ the highlights of.
#SachinTendulkar
#SachinTendulkarBestInnings
#SachinTendulkarBatting
#MSDhoni
#IndvsPak
#IndvsAus
#Cricket
#TeamIndia

భారత క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్.. తన 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నాడు. తనదైన ఆటతో క్రికెట్‌కే వన్నెతెచ్చాడు. వన్డేల్లో అసాధ్యమైన డబుల్ సెంచరీని సుసాధ్యం చేశాడు. 100 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మైదానంలో తిరుగులేని శక్తిగా.. ప్రపంచ క్రికెట్ ముఖ చిత్రంగా నిలిచిన సచిన్.. అన్ని ఫార్మాట్లు కలిపి 34వేలకు పైగా పరుగులు చేశాడు. మరెన్నో లెక్కలేనన్ని రికార్డులు నెలకొల్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS