M KCR meets Hardeep Singh, urges to expedite five airports in Telangana
#CMKCRMeetsHardeepSingh
#CMKCRdelhitour
#AirportsInTelangana
#Siddipetairport
#kcrmeetsmodi
#BJP
#TRS
#fiveairportsinTelangana
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ పౌరవిమానయాన శాఖ, హౌసింగ్ మరియు పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా జరిగింది. కేంద్రమంత్రులతో వరసగా భేటీ అయ్యారు. మధ్యాహ్నం విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పురితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆరు డొమెస్టిక్ ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలని కోరారు. బసంత్ నగర్, మామునూరు, ఆదిలాబాద్, జక్రాన్ పల్లి, దేవరకద్ర, కొత్తగూడెంలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం 2018లో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. దీనికి సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే చేసిందని గుర్తుచేశారు. విమానాశ్రయాల ఏర్పాటు కోసం సింగిల్ విండో పద్ధతిలో అనుమతి ఇవ్వాలని కోరారు. సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుపై చర్చించారు.