Rishabh Pant Reveals What Him Inspired To Smash 22 Runs In An Over | Ind Vs Aus

Oneindia Telugu 2020-12-14

Views 1.7K

India vs Australia: Rishabh Pant reveals conversation with Hanuma Vihari before 22-run over in practice game
#Rishabhpant
#Pant
#HanumaVihari
#Indvsaus
#Sydney
#Teamindia
#JackWildermuth

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా 'ఎ' జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. చివరి రోజూ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించింది. జాక్‌ విల్డర్‌మత్‌ (119 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 111) నాటౌట్‌), బెన్‌ మెక్‌డెర్మాట్‌ (167 బంతుల్లో 16 ఫోర్లతో 107 నాటౌట్‌) అజేయ శతకాలతో చెలరేగారు. ఫలితంగా ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ ఎ 75 ఓవర్లలో 4 వికెట్లకు 307 పరుగులు చేసింది. మొహ్మద్ షమీ 2, హనుమ విహారి, మొహ్మద్ సిరాజ్‌ చెరో వికెట్‌ తీశారు. అంతకుముందు 386/4 పరుగుల వద్దే భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS