Super star Rajinikanth is likely to use the party Makkal Sevai Katchi as his political launch vehicle for the upcoming Tamil Nadu assembly elections. The party was originally registered as Anaithindhia Makkal Shakthi Kazhagam, but the name was later changed to Makkal Sevai Katchi through an amended Election Commission notification that was issued two and half months back. The party's symbol in all likelihood would be an auto rickshaw.
#Covid19Vaccine
#Rajinikanth
#MakkalSevaiKatchi
#ParliamentSessions
#DonaldTrump
#CoWINApp
దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారు. దీనికి అవసరమైన ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు. తన పొలిటికల్ ఎంట్రీపై ఇన్నేళ్లుగా ఊగిసలాట ధోరణిని కనపరిచిన.. దానికి చెక్ పెట్టారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించబోతోన్నట్లు వెల్లడించారు.