Adelaide Test : Virat Kohli Can Overtake Ricky Ponting Record In Pink-ball Test

Oneindia Telugu 2020-12-15

Views 3.2K

Aus Vs Ind : Indian captain and batting icon Virat Kohli is on the verge of overtaking former Australian skipper Ricky Ponting in two major international batting records.
#ViratKohli
#Rickyponting
#Adelaidetest
#SachinTendulkar
#Indvsaus
#Indiavsaustralia
#Ausvsind

సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా కంగారూల గడ్డపై ఉన్న విషయం తెలిసిందే. వన్డే, టీ20 సిరీస్‌ను ముగించుకుని.. ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కోసం తీవ్రంగా సిద్ధమవుతోంది. డిసెంబరు 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే రికార్డుల రారాజు, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రో వ‌ర‌ల్డ్ రికార్డుపై కన్నేశాడు. ఇప్ప‌టికే ఆస్ట్రేలియాతో ముగిసిన వ‌న్డే సిరీస్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్క‌ర్ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టిన కోహ్లీ.. ఇప్పుడు టెస్ట్ సిరీస్‌లో మ‌రో లెజెండ‌రీ బ్యాట్స్‌మ‌న్, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగ‌మించే అవ‌కాశాలు ఉన్నాయి.

Share This Video


Download

  
Report form