The southern states of Tamil Nadu and Kerala will experience heavy rainfall for the next few days, the India Meteorological Department (IMD) has said in its weather forecast. Heavy rainfall is very likely at isolated places over Tamil Nadu, Puducherry and Karaikal.
#HeavyRains
#Floods
#Cyclone
#HeavyRainfall
#Weather
#RainsInAP
#TamilNadu
#Kerala
#Puducherry
#Karaikal
ఏపీకి మరో విడత భారీ వర్షాల muppu పొంచి undi.రాయలసీమ, ఏపీ దక్షిణ ప్రాంత జిల్లాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22వ తేదీ వరకూ ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.