Top Telugu tv serials in 2020 according to broadcast audience reaserch council india
#Brac
#Vantalakka
#KarthikaDeepam
#Starmaa
#Gemini
#Zeetelugu
#Teluguserials
కరోనా వైరస్ ప్రభావంతో 2020వ సంవత్సరంలో షూటింగులు నిలిచిపోయాయి. దీంతో సినిమా థియేటర్లు దాదాపు తొమ్మిది నెలల పాటు మూతపడ్డాయి. కానీ, బుల్లితెరపై వచ్చే సీరియళ్లు మాత్రం ముందే చిత్రీకరణ జరుపుకున్న కారణంగా కొద్ది రోజులు మాత్రమే బ్రేకిచ్చాయి. ఆ సమయంలోనూ గతంలో ప్రసారం అయిన కంటెంట్‌ను రిపీట్ చేశాయి ఆయా ఛానెళ్లు. ఈ నేపథ్యంలో 2020లో ఊహించని స్థాయిలో ప్రజాదరణను అందుకుని రికార్డులు క్రియేట్ చేశాయి కొన్ని సీరియళ్లు. వంటలక్క కాకుండా మరో హీరోయిన్ రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!