The government has finally set December 25 for distribution of long-pending house site pattas to the poor. Kakinada MP Vanga Geetha spoke with media.
#housesitepattas
#housepattasdistributioninAP
#KakinadaMPVangaGeetha
#Amaravati
#YSRCP
#AP3Capitals
#AndhraPradesh
#APCMJagan
#kakinada
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పై మాట్లాడారు కాకినాడ ఎంపీ వంగా గీత. ఇళ్ల పట్టాల పంపిణీ కాకినాడ లోనే ప్రారంభం అవ్వడం సంతోషంగా ఉందని మీడియాతో మాట్లాడారు