The state cabinet meeting ended on Friday at the secretariat in Velagapudi, Guntur district. The Cabinet meeting chaired by CM Jagan discussed the development of AP. Approved to pay the input subsidy to the farmers directly through RTGS.
#APCabinet
#APCMJagan
#NivarCyclone
#APFarmers
#AndhraPradesh
గుంటూరు జిల్లా వెలగ పూడి లోని సచివాలయం లో శుక్రవారం జరిగిన రాష్ట్ర కాబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన కాబినెట్ ఏపీ అభివృద్ధి పై చర్చించింది. రైతులకు అందించే ఇన్పుట్ సబ్సిడీ ని ఆర్టీజియస్ ద్వారా నేరుగా చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.