Tirupathi Bypoll : Janasena Party members contradicts somu veerraju comments on tirupathi by Elections. They say contestant will be decided by pawan kalyan and somu veerraju.
#Pawankalyan
#Janasena
#Bjp
#Jpnadda
#Somuveerraju
#Tirupati
#TirupathiBypolls
#Tirupathibyelections
#Andhrapradesh
మిత్రపక్షాలంటే క్లారిటీతో ఉంటాయని.. ఒకే మాటపై నిలబడతాయని అనుకుంటాం. బీజేపీ-జనసేనలు మాత్రం దీనికి భిన్నంగా వెళ్తున్నాయా? తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై రెండు పార్టీలు ఎందుకు రోజుకో మాట చెబుతున్నాయి? పూటకో ప్రకటన వెనక అర్థం ఏంటి? ఉమ్మడి అభ్యర్థిపై గందరగోళం నెలకొందా?