#HBDYSJagan : A Fan Unique Birthday Greetings To AP CM YS Jagan

Oneindia Telugu 2020-12-21

Views 1

Today is the birthday of Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy. On the occasion of AP CM Jagan Mohan Reddy's birthday, he received a flood of greetings from many celebrities. Fans are also sending special greetings in their own style. However, Lakshman Nayak from Devarakonda in Telangana painted a picture of CM Jagan on his body and wished the CM Jagan a happy birthday.
#HBDYSJagan
#APCMJagan
#AndhraPradesh
#HBDBestCMYSJagan
#APGovt
#JaganFans

నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖుల నుండి శుభాకాంక్షలు వెల్లువగా మారాయి .అభిమానులు కూడా తమదైన శైలిలో ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తెలంగాణ లోని దేవరకొండకు చెందిన లక్ష్మణ్ నాయక్ ఒంటి మీద సీఎం జగన్ బొమ్మను పెయింటింగ్ వేయించుకుని కొత్తగా సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS