The Consumer Protection Act 1986 came into effect on this day. So In India, we observe National Consumer Rights Day on December 24, every year. All You Need to Know.
#NationalConsumerRightsDay2020
#WorldConsumerRightsDay
#ConsumerProtectionAct1986
#consumerdisputes
#CurrentAffairs
#JagoGrahakJago
#consumerrightsmovement
#NationalConsumerDay
#జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
వస్తుసేవలను పొందే వినియోగదారుల ప్రయోజనార్థం, వారి హక్కుల పరిరక్షణ కోసం 1986లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 24ను జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా పాటిస్తున్నారు.