Rashmika Steps In Bollywood | Sidharth Malhotra సరసన Mission Majnu

Filmibeat Telugu 2020-12-24

Views 1.7K

Actor Sidharth Malhotra and south Indian star Rashmika Mandanna are set to headline espionage thriller, Mission Majnu.
#Rashmika
#RashmikaMandanna
#MissionMajnu
#SidharthMalhotra
#Bollywood

తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న కన్నడ భామ రష్మిక మందన్న తన కెరీర్‌లో మరో కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. అతికొద్దికాలంలోనే టాలీవుడ్‌లో టాప్ రేంజ్‌ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS