Andhra Pradesh : Ysrcp MLA Vs మాజీ ఎమ్మెల్యే.. గుడిలో ప్రమాణాలకు సవాళ్లతో టెన్షన్..!!

Oneindia Telugu 2020-12-24

Views 555

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల రచ్చ ఆలయంలో ప్రమాణాల దాకా వెళ్ళింది. ఈ రోజు ఇద్దరు నేతలు బిక్కవోలు గణపతి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

#NallamilliRamakrishnaReddy
#LaxmiGanapathitemple
#SathiSuryanarayanaReddy
#YSRCPMLA
#TDPMla
#YSRCP
#TDP
#Anaparthy
#Andhrapradesh

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS