Ranbir Kapoor Finally Calls Alia Bhatt His Girlfriend, Opens Upon Marriage

Filmibeat Telugu 2020-12-25

Views 1

Would Have Been Sealed If Pandemic Had Not Hit": Ranbir Kapoor On Wedding Plans With Alia Bhatt
#RanbirKapoor
#AliaBhatt
#Ranbir
#Alia
#Bollywood
#RRR
#Brahmastra

మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌, చాక్లెట్‌ బాయ్‌ రణ్‌బీర్‌ కపూర్‌ ఎట్టకేలకు తన మనసులోని మాటను బయట పెట్టేశాడు. పలు ప్రేమాయాణాలు నడిపిన ఈ బాలీవుడ్‌ హీరో ర‌ణ్‌బీర్ తన ప్రేమికురాలు అలియా భ‌ట్ అని తేల్చి చెప్పేశాడు. త్వ‌ర‌లోనే త‌మ పెళ్లి జరగనుందంటూ ఫ్యాన్స్‌కు తీపి కబురందించాడు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కరోనా మ‌హమ్మారి కారణంగా తమ వివాహం వాయిదా పడిందని, లేదంటే ఈ పాటికే పెళ్లి జ‌రిగి ఉండేద‌ని ర‌ణ్‌బీర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఇంత‌కంటే ఇప్పుడేమీ చెప్ప‌లేను, కానీ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుందా మ‌నుకుంటున్నామని తెలిపారు. ఒక ఇంటర్వ్యూలో రణబీర్‌ తమ పెళ్లి కబురును తాజాగా ధృవీకరించారు.

Share This Video


Download

  
Report form