Covid-19 pandemic cast its shadow on Christmas celebrations in the Telugu states of Andhra Pradesh and Telangana on Friday.
#Christmas
#Telangana
#ChristmasCelebrations
#LordJesus
#Covid19
#Hyderabad
రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం అర్థరాత్రి నుంచే చర్చిల్లో క్రిస్మస్ సందడి నెలకొన్నది. నగరంలోని సికింద్రాబాద్‌లోని సెయింట్‌మేరీ, వెస్లీ చర్చిల్లో వేకువజాము నుంచే క్రిస్‌మస్ సంబురాలు నిర్వహిస్తున్నారు. ఏకుక్రీస్తుకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.