Sai Dharam Tej Amazed With Public Response | Solo Bratuke So Better

Filmibeat Telugu 2020-12-26

Views 81

Solo Bratuke So Better Public Reaction at theatres.
#SoloBrathukeSoBetter
#Saidharamtej
#Tollywood
#NabhaNatesh

లాక్‌డౌన్ తర్వాత విడుదలవుతోన్న చిత్రాల్లో ‘సోలో బతుకే సో బెటర్’ సినిమా ఒకటి. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న విడుదల అయింది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్.. విరాట్ అనే పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో పెళ్లిని పూర్తిగా విభేధించే వ్యక్తిగా సాయి ధరమ్ తేజ్ కనిపించనున్నాడు

Share This Video


Download

  
Report form