Peddapalli: MLC K Kavitha on Sunday called on the family members of Peddapalli MLA Dasari Manohar Reddy whose mother, Madhuramma, passed away of ill-health on December 12.
#Peddapalli
#Telangana
#Hyderabad
#Kavitha
కరోనా పీడ వదిలి, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని నిజామాబాద్ మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షిం చారు. పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పర్యటించారు. పెద్దపల్లి-కరీంనగర్ జిల్లాల సరిహద్దు వద్ద జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్‌సింగ్ కవితకు ఘన స్వాగతం పలికారు.