It was snowing heavily on Monday and the whole area was covered with snow at shimla in Himachal Pradesh.The beauty of shilma attracting tourists.
#HimachalPradesh
#Shimla
#Tourists
#TouristPlace
#India
#CoolWind
#SnowFall
హిమాచల్ ప్రదేశ్ తో తీవ్రంగా మంచు కురుస్తోంది. సోమవారం మరింత ఎక్కువగా మంచు కురిసింది ఆ ప్రాంతమంతా మంచు దుప్పటి కప్పుకున్న చందంగా తయారైంది అక్కడి సిమ్లా ప్రాంతం.. దీంతో టూరిస్టులు ఆ ప్రాంతానికి చేరి ఎంతో ఆనందంగా గడుపుతున్నారు.