Two New Corona Strain Cases Found In East Godavari District

Oneindia Telugu 2020-12-30

Views 17

Two strain cases have been reported in East Godavari district. After the announcement of this by the District Medical Officer Gaurishwari, there were concerns among the people of the district.
#CoronaNewStrain
#StrainVirus
#EastGodavari
#UKVirus
#India
#Covid19
#NewCoronaVirus
#N440K
#NewCoronaCasesInIndia
#SARSCoV2virus

తూర్పు గోదావరి జిల్లా లో రెండు స్ట్రెయిన్ కేసులు నమోదు కావడంతో కలకలం రేపుతోంది. ఈ విషయాన్నీ జిల్లా వైద్య శాఖ అధికారి గౌరీశ్వరి ప్రకటించిన తరువాత జిల్లాప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి.డిసెంబర్ 23వ తేదీన బ్రిటన్ నుంచి రాజమండ్రి వచ్చిన ఆంగ్లో ఇండియన్ మహిళకి ఇప్పటికే స్ట్రెయిన్ వైరస్ అని తేల్చగా తాజాగా కాకినాడ వెంకటనగర్ కు చెందిన వ్యక్తికి కూడా స్టెయిన్ వైరస్ ఉన్నట్టు తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS