Covaxin, a vaccine candidate being developed by Bharat Biotech for COVID-19, can offer protection against mutations of coronavirus, Chairman and Managing Director of the city-based vaccine maker Krishna Ella said on Tuesday.
#Covaxin
#BharatBiotech
#KrishnaElla
#COVID19Vaccine
#CoronaNewStrain
నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. బ్రిటన్‌లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్‌పై కూడా 'కోవాగ్జిన్' టీకా పనిచేస్తుందని స్పష్టం పచేసింది. మ్యూటేషన్ చెందిన కరోనావైరస్ నుంచి కోవాగ్జిన్ రక్షణ కల్పిస్తుందని భారత్ బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు.