Aus vs Ind : Rohit Sharma not certain to play Sydney Test? Ravi Shastri remains coy of Hitman's inclusion in playing XI. India Vs Australia.
#RohitSharma
#Teamindia
#HanumaVihari
#Rohit
#Bcci
#Klrahul
#Indvsaus
#Indiavsaustralia
#Hitman
ఆస్ట్రేలియా పర్యటనకు ఆలస్యంగా వెళ్లిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. క్వారంటైన్‌ను పూర్తి చేసుకుని బుధవారం భారత్ జట్టుతో కలిసాడు. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడటంపై సందిగ్ధత నెలకొంది. దానికి గాయం నుంచి ఇటీవలే కోలుకున్న హిట్‌మ్యాన్‌కు సరైన ప్రాక్టీస్ లేకపోవడమే కారణం. నవంబరు 10 తర్వాత రోహిత్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.