India vs Australia : Ajinkya Rahane's Name Engraved On MCG Honours Board For 2nd Time

Oneindia Telugu 2020-12-31

Views 16

India vs Australia: Ajinkya Rahane’s name engraved on MCG honours board for 2nd time, stand-in skipper expresses ‘gratitude’ towards fans
#INDVSAUSBoxingDayTest
#IndiavsAustralia
#AjinkyaRahane
#AjinkyaRahanenameonMCGHonoursBoard
#battingmasterclass
#MohammedSiraj
#MCGhonoursboard
#AustraliavsIndia
#AustraliavsIndiaTestsatMCG
#IndiabeatAustraliaby8wicketsatMCG
#AshwinBumrahShines
#IndiaTestwinsinAustralia
#MatthewWade
#MarnusLabuschagne
#AshwinRavichandran
#JaspritBumrah
#MCG
#Jadeja
#RahaneRunout

టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ ఆజింక్య రహానే మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలోని హానర్స్ బోర్డులో దిగ్గజాల సరసన రహానే చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో సెంచరీ (112) పరుగులతో చేసిన రహానే భారత్‌ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించినందుకు అతనికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఎంసీజీ హానర్స్‌ బోర్డులో రహానే పేరు చేర్చడం ఇది రెండోసారి.

Share This Video


Download

  
Report form