India vs Australia: AUS Vs IND, 3rd Test: Rohit Sharma And Other Big Questions Going Into Sydney Clash For India
#INDVSAUSBoxingDayTest
#IndiavsAustralia
#RohitSharma
#AjinkyaRahane
#ShubmanGill
#mayankagarwal
#hanumavihari
#MohammedSiraj
#MCGhonoursboard
#AustraliavsIndia
#AustraliavsIndiaTestsatMCG
#IndiabeatAustraliaby8wicketsatMCG
#AshwinBumrahShines
#IndiaTestwinsinAustralia
#MatthewWade
#MarnusLabuschagne
#AshwinRavichandran
#JaspritBumrah
#MCG
#Jadeja
#RahaneRunout
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో రెండు టెస్ట్‌లు ముగిశాయి. కానీ టీమిండియా ఓపెనింగ్ సమస్య మాత్రం ఇంకా తీరలేదు. ఇప్పటివరకైతే సిరీస్ 1-1తో సమంగా ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ మెల్‌బోర్న్ ఓటమితో కంగారూలు ఉడికిపోతున్నారు. ఈ నేపథ్యంలో సిడ్నీ టెస్ట్‌లో ఆసీస్‌ను ఆపాలంటే.. టీమిండియా ఓపెనింగ్ సమస్య పరిష్కారం కావాలి.