Jasprit Bumrah is the "smartest fast bowler" in contemporary cricket who has learnt the art of deceiving rival batsmen in air, something that was the secret of success for Pak greats, said Shoaib Akhtar.
#IndvsAus2021
#IndvsAus3rdTest
#JaspritBumrah
#ShoaibAkhtar
#AjinkyaRahane
#ShubhmanGill
#RohitSharma
#MayankAgarwal
#JaspritBumrah
#MohammedSiraj
#Cricket
#TeamIndia
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే అత్యంత తెలివైన పేసరని పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. పిచ్‌పై పచ్చిక గురించి పట్టించుకోకుండా గాలి వేగం, దిశని ఆధారంగా బుమ్రా బౌలింగ్ చేస్తూ ఫలితాల్ని రాబడుతున్నాడు అని చెప్పాడు. ఒకప్పుడు పాకిస్థాన్ దిగ్గజ బౌలర్లు ఈ టెక్నిక్‌ని వినియోగించేవారని.. ఇప్పుడు బుమ్రాకి ఆ కళ అబ్బిందని చెప్పుకొచ్చాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు మహామహులైన బ్యాట్స్‌మెన్ సైతం జంకుతున్నారని ప్రశంసించాడు.