In Hyderabad, authorities have allowed New Year parties past midnight of December 31 till 1 am on Friday. Flyovers in Hyderabad closed on New Year's Eve.
#HappyNewYear2021
#hyderabadnewyearcelebrations
#NewYear2021CelebrationsInHyderabad
#HyderabadFlyoversclosed
#midnightparties
#newyearCelebrations
#India
#Coronavirus
#Ameerpet
#HyderabadYouthCelebrations
#న్యూ ఇయర్
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించారు పోలీసులు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు . సైబర్ టవర్స్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, జేఎన్‌టీయూ, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్స్, దుర్గం చెరువు తీగల వంతెనను మూసివేసారు. బేగంపేట ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లై ఓవర్లను మూసివేయాలని పోలీసులు నిర్ణయించారు.ఇలా 'న్యూ ఇయర్' ఆంక్షల నడుమ నే హైదరాబాద్ యువత కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు