#Hyderabad : All India Industrial Exhibition Postponed Due To Covid-19

Oneindia Telugu 2021-01-02

Views 2

The All India Industrial Exhibition, which starts in January every year, but it has been postponed this time. To this end, the President of the Exhibition Society announced that the Etela Rajender Exhibition was being postponed due to corona.
#AllIndiaIndustrialExhibition
#AIIE
#Telangana
#EtelaRajendar
#ExhibitionSociety
#Hyderabad

ప్రతి సంవత్సరం హైదరాబాద్ నాంపల్లిలో జరిగే ఎగ్జిబిషన్ పై కరోనా నీడలు కమ్ముకున్నట్లు తెలుస్తుంది. ప్రతి యేటా జనవరి లో ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్ ఈ సారి వాయిదా వేశారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ ఎగ్జిబిషన్ ను కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS