తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లో విఘ్నేశ్వరాలయాన్ని శనివారం సందర్శించిన రాజమండ్రి ఎంపీ భరత్..ద్వంసమైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని పరిశీలించారు.పూజారిని వివరాలుఅడిగి తెలుసుకున్నారు.ఇది కచ్చితంగా ప్రతిపక్షాలు చేసిన రద్దటమే అని ఎవ్వరిని విదిలిపెట్టమని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
#Rajahmundry
#SubramanyeswaraSwamyTemple
#YSRCP
#YSRHousingScheme
#YSRCP