Minister Harish Rao Launches She Cabs Scheme In Sangareddy | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-05

Views 68

Minister Harish Launches She Cabs Scheme In Sangareddy, called upon the women cab drivers to prove themselves so that similar opportunities could be provided to more women across the state.
#SheCabs
#SheCabsScheme
#HarishRao
#Sangareddy
#Womenempowerment
#Telangana

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం 18 మంది ఎస్సీ మహిళలకు షీ క్యాబ్స్‌ను ఆయన పంపిణీ చేశారు. రాష్ట్రంలోనే మొదటి సారిగా మహిళలకు క్యాబ్స్‌ అందజేసే కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లాలోనే ప్రారంభించినట్లు తెలిపారు. క్యాబ్స్‌ పొందిన మహిళలు అందరికీ ఆదర్శంగా నిలిచి విజయవంతంగా ముందుకు సాగితే రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS