The Telangana government has expedited the process of carrying out promotions to all categories of posts in all departments at all levels.
#Telangana
#CMKCR
#TSGovtEmployees
#TSGovt
#SomeshKumar
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ఉద్యోగుల వేతనాల పెంపునకు ప్రక్రియ వేగవంతంగా సాగుతోన్న విషయం తెలిసిందే. అయితే ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషంపై సైతం ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో త్వరలోనే ఉద్యోగతులకు పదోన్నతులు లభించనున్నాయి. ఉద్యోగాలకు పదోన్నతులు కల్పించే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. జనవరి చివరి నాటికి పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఎక్కడెక్కడా ఎన్ని ఖాళీలు ఉన్నాయో.. తదితర వివరాలను ప్రభుత్వానికి అందించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.