Ind vs Aus 3rd Test: Claire Polosak Warns David Warner In Her Debut Test As Umpire | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-07

Views 85

India vs Australia : Claire Polosak created a rare moment in cricket history as she became the first female umpire to officiate in men’s cricket. Meanwhile, in her very first game as a match official in men’s cricket, she encountered a rare moment with Australian opener David Warner.
#IndvsAus3rdTest
#SydneyTest
#DavidWarner
#ClairePolosak
#MohammadSiraj
#RohitSharma
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#MitchellStarc
#AjinkyaRahane
#RishabhPant
#ShubmanGill
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#ChateshwarPujara
#JaspritBumrah
#MohammedShami
#Cricket

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన మూడో టెస్టులో ఓ మహిళా అంపైర్ విధులు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకు చెందిన క్లెయిర్ పోలోజాక్ ఫోర్త్ అంపైర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో 32 ఏళ్ల పోలోజాక్‌.. పురుషుల టెస్ట్‌కు మ్యాచ్‌ అఫీషియల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. క్రికెట్ చరిత్రలో పురుషుల టెస్టు మ్యాచ్‌కి ఓ మహిళ అంపైర్‌గా ఉండటం ఇదే తొలిసారి. పోలోజాక్ ఐసీసీ ఫ్యానల్ అంపైర్‌గానూ ఉన్నారు. క్లెయిర్‌ గతంలో వన్డే మ్యాచ్‌కీ అన్‌ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

Share This Video


Download

  
Report form