India vs Australia : In the first inning of Team India Marnus Labuschagne got involved in a chat with young Indian opener Shubhman Gill and rohit sharma. However, the latter responded well. Also, this whole conversation got recorded in the mic fitted in the stumps.
#IndvsAus3rdTest
#ShubmanGill
#RohitSharma
#RishabhPant
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#TeamIndia
#NavdeepSaini
#RavindraJadeja
#ViratKohli
#ChateshwarPujara
#JaspritBumrah
#MohammedShami
#Cricket
బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా భారత్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నోటికి పనిచెప్పారు. సూటి పోటి మాటలతో ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. రెండో రోజు ఆటలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లను ఆసీస్ ప్లేయర్ మార్నస్ లబుషేన్ కవ్వించాడు. సరదా ప్రశ్నలు, మాటలతో విసిగించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.