A corona vaccine dry run was set up at Krishna District Nandigama Government Hospital on Friday. For the first time, 25 medical personnel took part in the drive. A local MRO has opened a corona vaccine center at Nandigama Government Hospital.
#Covid19Vaccine
#VaccineDryRun
#KrishnaDistrict
#Nandigama
#AndhraPradesh
కృష్ణా జిల్లా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి లో శుక్రవారం కరోనా వాక్సిన్ డ్రైరన్ ను ఏర్పాటు చేశారు. మొట్ట మొదటిగా 25 మంది మెడికల్ సిబ్బంది ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి లో కరోనా వాక్సిన్ సెంటర్ ను స్థానిక ఎంఆర్వో ప్రారంభించారు. ఈ సందర్బంగా వైద్యులు మాట్లాడుతూ..నేటి నుంచి ప్రతి సెంటర్ లో ఈ డ్రైవ్ కొనసాగుతుందని వచ్చిన వారికి ముందుగా 0.5ml వాక్సిన్ ఇస్తామని ఇచ్చిన వారిని అబ్సర్వషన్ లో ఉంచుతామని సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది పరిశీలిస్తామని తెలిపారు.