Bhuma Akhila Priya Bail Rejected | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-09

Views 142

Akhila Priya was listed as A2 in the case but on Thursday, the police made her A1 and this is being done after preliminary probe.
#AkhilaPriya
#Bhumaakhilapriya
#Bowenpally
#Hyderabad

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హఠాత్తుగా ఏ1గా పేర్కొన్నారు. ఈ మేరకు రిమాండ్‌ రిపోర్ట్‌ రిలీజ్ చేశారు. ఏ1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2 గా పేర్కొన్నారు. ఇక ఏ3 గా భార్గవ్ రామ్‌ను చేర్చారు. వీరితో పాటు శ్రీనివాసరావు, సాయి, చంటి, ప్రకాష్‌ పేర్లను కూడా ఈ కేసులో చేర్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS