Ravi Teja Krack దూకుడు కి Master అడ్డుకట్ట వేస్తాడా? | Krackకి ఆ సినిమాల నుండి తీవ్ర పోటీ!!

Filmibeat Telugu 2021-01-12

Views 3.9K

Ravi Teja's Krack continued to keep the cash registers ringing at the box office. The film has received a huge round applause from Tollywood celebrities and audience have lapped up Ravi Teja's role for which they have showered praises on the actor.
#Krack
#KrackMovie
#RaviTeja
#GopichandMalineni
#Master

క్రాక్ కలెక్షన్స్ చూసి సినీ ట్రేడ్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో విలేజ్‌లలో బయట 50 శాతం సీటింగ్ అని చెబుతున్నా.. మిగతా 50 శాతం కలెక్షన్స్‌ను తమ జేబులో వేసుకుంటున్నారనే టాక్ వినబడుతోంది. మొత్తంగా రవితేజ... సంక్రాంతి బరిలో ముందు వరుసలో నిలిచి మిగతా హీరోలకు ప్రేరణగా నిలిచారు. మొత్తంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మొత్తంగా సంక్రాంతి సీజన్‌లో ఎంత మేరకు రాబడుతుందో చూడాలి

Share This Video


Download

  
Report form