రెనాల్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో తన డస్టర్, ట్రైబర్ మరియు క్విడ్ కార్ల ధరలను పెంచింది. రెనాల్ట్ క్విడ్ కారు ధరను రూ. 18,500 వరకు పెంచింది. ధరల పెరుగుదల తరువాత, రెనాల్ట్ క్విడ్ ధర రూ. 3,12,800. రెనాల్ట్ క్విడ్ కారులో ఏర్పాటు చేసిన 999 సిసి మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 5500 ఆర్‌పిఎమ్ వద్ద 67 బిహెచ్‌పి శక్తిని, 4,250 ఆర్‌పిఎమ్ వద్ద 91 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
రెనాల్ట్ ధరల పెరుగుదల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.