The South Central Railway (SCR) zone has decided to run special trains to ferry passengers from Hyderabad to different places in the name of Festival Special Trains
#SpecialTrains
#SankrantiFestival
#FestivalSpecialTrains
#Hyderabad
#AndhraPradesh
#SouthCentralRailway
#సంక్రాంతి
సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే మా ర్గాలను దృష్టిలో పెట్టుకొని ఆ మార్గంలో 12వ తేదీ నుంచి 17 వరకు సికింద్రాబా ద్, కాచిగూడ, హైదరాబాద్(నాంపల్లి), లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ పేరుతో వీటిని నడుపుతున్నారు..