Nellore: కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే కఠిన చర్యలు SI Baji Reddy | Kodi Pandalu

Oneindia Telugu 2021-01-14

Views 12

Nellore: Vinjamur SI A Bajireddy on Kodi Pandalu ahead of Sankranti festival
#Sankrantifestival
#KodiPandalu
#VinjamurSIABajireddy
#Nellore
#Cockfights
#MakarSankranti
#WestGodavari
#AndhraPradesh
#సంక్రాంతి


ఏపీలో సంక్రాంతి వచ్చిందంటే చాలు కోడి పందాలకు ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. కోర్టులు వద్దన్నా, పోలీసులు ఆంక్షలు విధించినా దశాబ్దాలుగా సాగిపోతున్న కోడి పందాలకు ఈ ఏడాది కూడా ఎలాంటి మినహాయింపు కనిపించడం లేదు. ఇప్పటికే హైకోర్టు కోడి పందాలు జరగకుండా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా పోలీసులు మాత్రం ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తలొగ్గనట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్ ఐ బాజిరెడ్డి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసి , ఇంట్లో ఆనందంగా సంక్రాంతి జరుపుకోవాలని అసాంఘిక కార్య క్రమాలుకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సూచించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS