India vs Australia : India is already suffering from injuries of their main players. And, in the ongoing 4th Test at The Gabba an instance took place in which Prithvi Shaw almost injured Indian opener, Rohit Sharma.
#IndvsAus4thTest
#RohitSharma
#PrithviShaw
#RishabhPant
#JaspritBumrah
#TeamIndia
#HanumaVihari
#RavindraJadeja
#SteveSmith
#ShubmanGill
#AjinkyaRahane
#MohammadSiraj
#DavidWarner
#ChateshwarPujara
#MayankAgarwal
#KLRahul
#IndvsAus2020
#ShubmanGill
#NavdeepSaini
#ViratKohli
#Cricket
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఆస్ట్రేలియాతో ఫస్ట్ టెస్ట్‌లోనే అవకాశం దక్కించుకొని ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ఈ యువ ఓపెనర్ దారుణంగా విఫలమై తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో మరీ పేలవంగా ఒకే రీతిలో వికెట్ ఇచ్చుకొని తీవ్ర ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ వైఫల్యంతో తుది జట్టులో చోటు కోల్పోయాడు. అయితే తాజాగా గబ్బా వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి వచ్చిన పృథ్వీ షా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.