Hyderabad police recovered a rare Bonsai tree which was stolen from the residence of the former Director General of Police of Andhra Pradesh. The thieves were arrested.
#Hyderabad
#Telangana
#Bonsai
రిటైర్డ్ డీజీపీ వి. అప్పారావు ఇంట్లో చోరీకి గురైన విలువైన బోన్సాయ్ మొక్క తిరిగి దొరికింది. ఈ కేసులో పోలీసులు శుక్రవారం ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. మరొక వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. గడిచిన సోమవారం నాడు చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 18లోని ప్లాట్ నంబరు 406లో మాజీ డీపీపీ అప్పారావు నివసిస్తున్నారు.