Kumbh Mela 2021: Over 700,000 devotees take holy dip in Ganga in Haridwar. As many as 7,11,000 devotees performed at Har ki Pairi during the time of aarti.
#KumbhMela2021
#HaridwarMahakumbhMela
#MakarSankranti
#Kumbh
#Haridwar
#kumbhmela
#HaridwarKumbh2021
#Gangasnan
#GangainHaridwar
#holydipinGangaKumbhMela2021
#Uttarakhand
#Gangaaarti
#HinduDevotees
దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో లక్షలాదమంది భక్తులు కుంభమేళాలో పాల్గొన్నారు. గంగానదిలో పుణ్యస్నానాలను ఆచరించారు. భక్తి ప్రపత్తులతో గంగమ్మతల్లికి పూజలు నిర్వహించారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని 14వ తేదీన ప్రారంభమైన కుంభమేళా..ఏప్రిల్ 27వ తేదీ వరకు కొనసాగుతుంది. ఛైత్రమాసం పౌర్ణమితో ముగుస్తుంది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి, సోమావతి అమవాస్య, బైసాఖీ, శ్రీరామ నవమి, చైత్ర పౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు