The Central Government tends to enforce whatever laws are brought in for the welfare of the farmers. The Telangana BJP leader said that if there were any amendments in the bills, it would definitely be possible to repeal them unless they were made.
#Telangana
#AgriculturalBills
#Farmers
#FarmsBills
#BJP
#PMModi
రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని అమలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. వాటిల్లో ఏవైనా సవరణలు ఉంటె కచ్చితంగా ఆ సవరణలు చేస్తుంది తప్పితే వాటిని రద్దు చేయాలంటే ఎలా సాధ్యం అవుతుంది అని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే అంశం కాదని తెలంగాణా బిజెపి నాయకురాలు చెప్పుకొచ్చారు.