AP CM YS Jagan Mohan Reddy's mother YS Vijayamma and sister YS Sharmila appeared at Nampally court in Hyderabad.
#YSVijayamma
#YSSharmila
#Nampallycourt
#2012ByElectionRoadShowCase
#hyderabadNampallyCourt
#APCMYSJagan
#YSRCP
#telangana
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్. విజయమ్మ, సోదరి షర్మిల మంగళవారం నాంపల్లిలోని కోర్టుకు హాజరయ్యారు. పరకాల ఎన్నికల ప్రచారం వ్యవహారంలో వీరు కోర్టు ఎదుట హాజరుకావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా విచారణను నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఈ నెల 27కు వాయిదా వేశారు.