#IPL2021Auction : List Of Retained & Released Players By Royal Challengers Bangalore|Oneindia Telugu

Oneindia Telugu 2021-01-21

Views 196

Wednesday was officially the start of the Indian Premier League (IPL ) 2021 season as the 8 franchises announced their lists of released and retained players for the 14th season of the tournament.However, Royal Challengers Bangalore made a list of retained and released players.

#IPL2021Auction
#RoyalChallengersBangalore
#ViratKohli
#RCB
#UmeshYadav
#ParthivPatel
#DaleSteyn
#ABdeVilliers
#yuzvendrachahal
#WashingtonSundar
#NavdeepSaini
#Cricket
#TeamIndia

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం ఫ్రాంచైజీలన్నీ సమయాత్తం అవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో జరిగే మినీ వేలం కోసం అన్ని రకాలుగా సిద్దమవుతున్నాయి. జనవరి 21 లోపు రిటైన్ చేసుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే ప్లేయర్ల జాబితాను సమర్పించాలనే బీసీసీఐ ఆదేశాల మేరకు ఫ్రాంచైజీలన్నీ కార్యచరణను మొదలుపెట్టాయి. ఇక విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 12 మందిని రిటైన్ చేసుకొని 10 మందిని వదులుకుంది. ఈ మేరకు ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ట్వీట్ చేసింది.

Share This Video


Download

  
Report form