BJP Leader NVSS Prabhakar makes sensational Comments on minister KTR
#KTRTelangananewCM
#BJPLeaderNVSSPrabhakar
#telangananewcm
#CMKCR
#TRS
#NVSSPrabhakarsensationalCommentsonKTR
#TelanganaBJP
#ministerKTR
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై బీజేపీ కీలక నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాక, కొత్త సీఎం కేటీఆర్ అని వస్తున్న వార్తలపైనా ఆయన స్పందించారు. గురువారం ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఐటీశాక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, నర్సింహా రెడ్డిలతో కలిసి కేటీఆర్ పారిశ్రామిక భూములపై కన్నేశారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ కుటుంబం, మిత్రులు, సన్నిహితుల పరిశ్రమలకే ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని ఆరోపణలు చేశారు. అశోక్ లేలాండ్స్, హైదరాబాద్ డిస్టీలరీ, మోడెర్న్ బేకరీ వంటి సంస్థలను కొన్నది కూడా కేటీఆర్ మిత్రులేనని వ్యాఖ్యానించారు.