IPL 2021 : Veteran India batsman Robin Uthappa has been traded to Chennai Super Kings in an all-cash deal, IPL franchise Rajasthan Royals said on Thursday.
#IPL2021
#RobinUthappa
#ChennaiSuperKings
#CSK
#RajasthanRoyals
#HarbhajanSingh
#IPL2021Auction
#SanjuSamson
#KedarJadhav
#MSDhoni
#SureshRaina
#ImranTahir
#PiyushChawla
#Cricket
#TeamIndia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021ని ఏప్రిల్, మేలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. టీ20 లీగ్ 14వ సీజన్‌లో ఎవరెవరిని అట్టిపెట్టుకోవాలో, ఎవరెవరిని వదిలించుకోవాలో ఇప్పటికే ఆయా ఫ్రాంఛైజీలు ఒక నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం అన్ని జట్లూ తమకు కావాలసిన, అవసరం లేని ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. అందరిలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా స్టార్ ఆటగాళ్లను వదులుకుంది. తాజాగా ట్రేడ్ రూపంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి సీనియర్ ఓపెనర్ రాబిన్ ఉతప్పని జట్టులోకి తీసుకుంది. చెన్నై టీమ్‌కి మూడు సవంత్సరాలుగా ఓపెనర్‌గా ఆడిన షేన్ వాట్సన్ ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పడంతో.. అతడి స్థానాన్ని భర్తీ చేయడం కోసం చెన్నై ఉతప్పను తీసుకుందని తెలుస్తోంది.