#PrabhasNagAshwin : PAN India Star Prabhas ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ | Oneindia Telugu

Oneindia Telugu 2021-01-23

Views 140

Prabhas nag Ashwin movie updates soon
#Prabhas
#NagAshwin
#PrabhasNagAshwin
#Tollywood
#Salaar
#Adipurush
#Radheshyam

పాన్‌ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. త్వరలో ప్రభాస్‌ హీరోగా తాను తెరకెక్కించనున్న చిత్రానికి సంబంధించి రెండు అప్‌డేట్‌లను ఇస్తానని డేట్స్‌తో సహా ప్రకటించారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై నాగ్‌అశ్విన్‌-ప్రభాస్‌ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రానున్నట్లు గతేడాది చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS