he Union Home Ministry on Monday said the President has approved conferment of 119 Padma awards --seven Padma Vibhushan, 10 Padma Bhushan and 102 Padma Shri. Here's the full list of Padma Award recipients.
#PadmaAwards2021
#PadmaBhushanAwards
#PadmaVibhushanAwards
#SPBalasubrahmanyam
#ShinzoAbe
#RamVilasPaswan
#SumitraMahajan
#TarunGogoi
కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది 119 మంది పద్మ పురస్కారాలు ప్రకటించింది. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్ పురస్కారలు ప్రకటించగా.. 10 మందికి పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించింది. 102 మంది పద్మ శ్రీ పురస్కారాలు ప్రకటించింది.