Shubman Gill Needs to Keep His Head Down శుభ్‌మన్‌ గిల్‌ అనవసర ఆర్బాటాలకు పోకూడదు : Gautam Gambhir

Oneindia Telugu 2021-01-27

Views 1

India vs England: Shubman Gill should be opening with Rohit Sharma, no doubt about it. Yes, he has got the talent but he needs to keep his head down because international cricket can be tough, Gautam Gambhir said
#IndiavsEngland
#ShubmanGill
#GautamGambhir
#internationalcricket
#RohitSharma
#IndianCricketteam
#INDVSAUS

టీమిండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు ఎంతో ప్రతిభ ఉందని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ కొనియాడాడు. గిల్‌ అనవసర ఆర్బాటాలకు పోకూడదని, తల దించుకొని ఆడితే బాగుంటుందని సూచించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో గిల్‌ సత్తాచాటిన సంగతి తెలిసిందే. మూడు టెస్టుల్లో 51 సగటుతో 259 పరుగులు చేశాడు. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న గిల్‌.. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్‌ సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS